కరోనా వచ్చినా వర్మ కవరింగ్‌ చేస్తున్నాడా?

రామ్‌ గోపాల్‌ వర్మ దేన్ని అయినా లైట్‌గానే తీసుకుంటాడు.

ఎంత పెద్ద వివాదం అయినా అవత ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా అతడికి ఉన్న పలుకుబడి గురించి కూడా ఆలోచించకుండా వర్మ మాట అనేస్తాడు.

అది ఆయనకు ఉన్న ప్రత్యేకమైన లక్షణం.అలా కోట్లల్లో ఒక్కరు ఉంటారు.

అది వర్మలా ఉంటారు అనడంలో సందేమం లేదు.రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు అనేది చాలా మంది చెబుతున్న మాట.కాని ఆయన మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా సినిమాలు తీస్తూ వస్తున్న వర్మకు కరోనా వచ్చింది అటే ఆశ్చర్యం అయితే ఏమీ లేదు.

ఎందుకు వర్మ ఆ విషయాన్ని అంగీకరించడం లేదు అనేది కొందరి ప్రశ్న.వర్మ కరోనా విషయాన్ని కప్పి పెట్టేందుకు ఇటీవ డేంజరస్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడంతో పాటు థ్రిల్లర్‌ సినిమాకు సంబంధించి హడావుడి చేస్తున్నాడు.

Advertisement

హీరోయిన్‌ అప్సరాతో కలిసి లైవ్‌ చాట్‌లో వచ్చాడు.ఇద్దరికి కూడా కరోనా వచ్చి ఉంటుంది కనుక కలిసి వచ్చారేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రామ్‌ గోపాల్‌ వర్మ కరోనా విషయం మాత్రం చర్చనీయాంశంగా ఉంది.

కరోనా లేకుండానే వర్మ కేసు విషయంలో పోలీసులకు లాయర్‌ పాజిటివ్‌ అంటూ ఎలా చెబుతాడు.పోలీసుల వద్ద అంత పెద్ద అబద్దం ఏ ఒక్కరు చెప్పరు.

అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్న కారణంగానే వర్మకు పోలీసులు విచారణ నుండి మినహాయింపు ఇచ్చి ఉంటారు.కాని వర్మ మాత్రం కరోనాను బయటకు రానివ్వకుండా త్వరలోనే నెగటివ్‌ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!
Advertisement

తాజా వార్తలు