ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు ఊరట

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు ఊరట లభించింది.ఈ కుంభకోణంలో ఆయనకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో రెండు వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది న్యాయస్థానం.కాగా మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 10వ తేదీన మాగుంట రాఘవను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?

తాజా వార్తలు