రవితేజ రెమ్యున్ రేషన్ అన్ని కోట్లా..?

టాలీవుడ్ లో ఒక చిన్న సైజ్ ఆర్టిస్ట్ గా మొదలైన రవితేజ ప్రయాణం ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగే వరకు వచ్చింది అంటే ఆయన సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో మనకు అర్థం అవుతుంది.

అయితే గత కొంత కాలం నుంచి సరైన సక్సెస్ లేకుండా ఉన్న రవితేజ( Ravi Teja ) కి ధమాకా సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ పడింది , ఇక ఆ తర్వాత వెంటనే చిరంజీవి( Chiranjeevi ) గారితో చేసిన వాల్తేర్ వీరయ్య సినిమా 200 కోట్ల లో చేరింది.

Ravi Tejas Remuneration Ration Is All Crores, Raviteja, Remuneration, Walther V

ఇక ఆ తర్వాత చేసిన రావణాసుర సినిమా( Ravanasura movie ) ప్లాప్ గా నిలిచింది.కానీ ఈ సినిమా వలన ప్రొడ్యూసర్స్ లు ఏమి నష్టపోలేదు.రాజా ది గ్రేట్ సినిమా వరకు 5 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటూ వస్తున్న రవితేజ ఆ సినిమా తర్వాత తన రెమ్యూనిరేషన్ ని 12 కోట్ల వరకు పెంచారు.

ధమాకా సినిమా తో సోలో హీరో గా 100 కోట్ల క్లబ్ లో చేరిన రవితేజ , వాల్తేర్ వీరయ్య సినిమా( Walther Veeraiah ) కోసం 14 కోట్ల వరకు రెమ్యూన్ రేషన్ తీసుకున్నారు అని టాక్,మరి ఆ తర్వాత రిలీజ్ అయినా రావణాసుర కి తాను కూడా నిర్మాత కావడం తో సినిమా కలెక్షన్ లో షేర్ మాత్రమే తీసుకున్నారు.

Ravi Tejas Remuneration Ration Is All Crores, Raviteja, Remuneration, Walther V

మరి తన తదుపరి చిత్రం కి తన రెమ్యూన్ రేషన్ ని మరింత పెంచేశారు రవితేజ తన సినిమా బిజినెస్ లో 25 % కానీ లేకపోతే 20 కోట్ల రెమ్యూనన్ రేషన్ కానీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు.తన సినిమా కి ప్లాప్ టాక్ వచ్చిన కూడా 10 నుంచి 20 కోట్ల వరకు కలెక్షన్ లు వస్తాయి.అందువలన ప్రొడ్యూసర్స్ కూడా రెమ్యూన్ రేషన్ విషయం లో పాజిటివ్ గానే ఉన్నారు అని తెలుస్తుంది.

Advertisement
Ravi Teja's Remuneration Ration Is All Crores, Raviteja, Remuneration, Walther V

ప్రస్తుత సీనియర్ హీరోల లో చిరంజీవి తర్వాత అంత పెద్ద మొత్తం లో రెమ్యూన్ రేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో రవితేజ.ప్రస్తుతం రవితేజ రెండు మూడు సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు