ఇయర్ ఎండింగ్ అంటూ దీపిక పిల్లితో కలిసి మందు కొడుతున్న రష్మీ గౌతమ్.. వైరల్ పిక్?

మొత్తానికి ఈ ఏడాది ముగియడానికి దగ్గరలో ఉంది.దీంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు.

ఒకవైపు ఈ సంవత్సరాన్ని ఆనందంగా పంపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా ఈ సంవత్సరంలో తాము చేసిన మంచి పనులు, దిగిన ఫోటోలు, నేర్చుకున్న గుణపాఠాల గురించి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ ఇయర్ ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు.

మరి కొంతమంది పలు పార్టీలు చేసుకుంటూ ఈ ఇయర్ లో ఎండింగ్ ఇదే అంటూ తెలుపుతున్నారు.తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ కూడా తన ఇయర్ ఎండింగ్ ను సెలబ్రేట్ చేసుకుంది.

బుల్లితెరపై యాంకర్ గా పరిచయమైన రష్మీ గౌతమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టి తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

మొదట్లో రష్మీ వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టగా ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా అడుగు పెట్టింది.దీంతో రష్మీకి జబర్దస్త్ ద్వారా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకొని పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసింది.

ఆమెకు మాత్రం బుల్లితెర పైనే క్రేజ్ వచ్చింది అని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్లలో ఈమె కూడా ఒకరు.కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా యాంకర్ గా బాధ్యతలు చేపట్టింది.

గతంలో ఢీ షోలో కూడా టీం లీడర్ గా చేసి బాగా సందడి చేసింది.ఈ సమయంలోనే ఆమెకు సోషల్ మీడియా స్టార్ దీపిక పిల్లి తో పరిచయం ఏర్పడింది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

ఇక ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తూ బాగా రచ్చ చేస్తున్నారు.

Advertisement

రష్మీ మరో బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ తో గతంలో ఎంతలా రచ్చ చేసిందో చూసాం.వీరిద్దరి మధ్య చనువు చూసి చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు.కానీ వాళ్ళు కేవలం షోస్ వరకు మాత్రమే అలా ప్రవర్తించేవారు అని తెలిసింది.

ఇక రష్మీకి జంతువులంటే చాలా ఇష్టం.వాటికి ఏమైనా జరిగితే అసలు తట్టుకోలేదు.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.

అంతేకాకుండా సమాజంలో జరిగే విషయాలపై బాగా స్పందిస్తుంది.ముఖ్యంగా మూగజీవుల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ఇక ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట దేశాలలో సందడి చేస్తుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.ఇందులో తనతో పాటు దీపిక పిల్లి ఉన్నట్లు తెలిపింది.అంతే కాకుండా మరో అమ్మాయి కూడా ఉన్నట్లు తెలిసింది.

ఇక ఈ ముగ్గురు కలిసి మందు తో చిల్ అవుతున్నట్లు కనిపించారు.పైగా 2022 లో ఇదే లాస్ట్ అన్నట్లుగా కాప్షన్ కూడా ఇచ్చారు.

ఇక ఈ స్టోరీ చూసిన నెటిజన్స్ వారి చేతుల్లో ఉన్న మందు గ్లాసులు చూసి షాక్ అవుతున్నారు.

తాజా వార్తలు