కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు పోలీసులు నోటీసులు అందజేశారు.ఈనెల 30న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

 Congress Strategist Sunil Notices Discovery-TeluguStop.com

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి నోటీస్ కాపీని అందుకున్నారు.ఇప్పటికే సునీల్ కనుగోలు టీమ్ సభ్యులు ముగ్గురికి పోలీసులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే.

సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలతో పాటు మంత్రి కేటీఆర్ లను కించపరుస్తూ పోస్టులు పెట్టారని సునీల్ కనుగోలుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఐపీసీ 469, 505 సెక్షన్ల కింద సునీల్ కనుగోలు టీమ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube