ఫొటో షేర్‌ చేసి సిగ్గు పడుతున్న రామ్‌ గోపాల్‌ వర్మ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ గురించి చాలా విషయాలు తెలుసు.

కాని ఆయన కుటుంబ సభ్యుల గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రం చాలా కొద్దిగా తెలుసు.

ఆయన తన భార్యకు దూరం అయ్యాడు.కూతురు ను పట్టించుకోడు.

తల్లి ఉన్నా కూడా పెద్దగా ఆ విషయాల గురించి ఆలోచించడు.మొత్తానికి తన జీవితం ఏంటో అన్నట్లుగా తాను ముందుకు సాగుతూ ఉంటాడు.

అలాంటి రామ్‌ గోపాల్‌ వర్మ అప్పుడప్పుడు కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తున్న సమయంలో ఆశ్చర్యం వేస్తుంది.ఒక వైపు అమ్మాయిల థైస్ మద్య పడుకుని ఉన్న ఫొటోలను షేర్‌ చేసే రామ్‌ గోపాల్‌ వర్మ అప్పుడప్పుడు తన తల్లి ఫొటోలను కూడా షేర్‌ చేస్తూ ఆశ్చర్యంకు గురి చేస్తూ ఉంటాడు.

Advertisement

ఈసారి కూడా మరోసారి తన ఫొటోను మరియు తల్లి ఫొటోతో షేర్‌ చేశాడు.

ఫొటోలో చూస్తుంటే వర్మ అప్పుడు 13 లేదా 14 ఏళ్ల కుర్రాడు అయ్యి ఉంటాడు.ఆ సమయంలో మంచి హెయిర్‌ స్టైల్‌ అప్పట్లో స్టైల్‌ అయిన మంచి పాయింట్‌ షర్ట్‌ వేసుకున్నాడు.ఆ ఫొటో లో వర్మ తల్లి చాలా సింపుల్‌ గా ఉన్నారు.

ఈ ఫొటోను షేర్‌ చేసిన వర్మ సిగ్గు పడుతూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు.ఈ ఫొటోకు వర్మ అభిమానులతో పాటు విరోదులు కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.

అభిమానులు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారంటూ కామెంట్స్‌ చేయగా కొందరు మాత్రం అప్పుడు బాగానే బుద్దిగా ఉన్నట్లుగా ఉన్నారు.ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అంటున్నారు.అప్పుడు తల్లి అంటే గౌరవం లా కనిపిస్తున్నారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

కాని ఇప్పుడు సమాజం అంటే కనీస బాధ్యత లేకుండా ఎందుకు ఉంటున్నారు అంటూ వర్మను ఏకి పారేస్తున్నారు.మొత్తానికి ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

Advertisement

వర్మ ఏం చేసినా ఇలాగే ఉంటుందని ఆయన అభిమానులు అంటూ ఉన్నారు.

తాజా వార్తలు