గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందని భయం చంద్రబాబు ఎక్కువగా కనిపిస్తోంది కొద్ది రోజుల క్రితం నిర్వహించిన సమయంలో చంద్రబాబు ఆ విషయం పైన ఎక్కువ ఆందోళన చెందినట్లుగా సమాచారం.పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా చేసి బయటికి వెళ్లకుండా కట్టడి చేసే విషయంపై గత కొద్ది రోజులుగా చంద్రబాబు పూర్తి కసరత్తు చేస్తున్నారు దీనికి సంబంధించి పార్టీ నాయకులతో వారితో రాయబారాలు చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే కొంతమందిఅధినేత రాయబారులతో మెత్తబడిన కొంతమంది మాత్రం అనుమానం గా కనిపిస్తున్నారు దీంతో ఎవరు ఉంటారో ఎవరు వెళతారో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు కానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది .
జూన్ 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి 18 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.ఇది ఎప్పుడో జరగాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడింది ఇక ఏపీలో నాలుగు సీట్లకు గాను ఎప్పటికీ ఐదుగురు నామినేషన్ వేశారు వైసీపీ నుంచి మంత్రి మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్యరామిరెడ్డి నత్వాని టిడిపి నుంచి వర్ల రామయ్య బరిలోకి దించారు.ఏది ఏమైనా నా 4 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి అది తెలిసిన వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ వర్ల రామయ్య రంగంలోకి దించింది.
తెలుగుదేశం పార్టీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ముగ్గురు పార్టీకి దూరమయ్యారు అంటే తెలుగుదేశం పొలం 20 కి పడిపోయింది.ఈ రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం ప్రకారం ఎంతమంది ఓటు వేస్తారు అనే అవకాశం తేలిపోతుంది .ఓటు వైకుంఠ దూరంగా ఎవరు ఉన్నారు అనే విషయం కూడా క్లారిటీ వస్తుంది ఉంది దీంతో పార్టీని వీడే ఎవరు ఎవరు అనేది కూడా తేలిపోతుంది అందుకే జూన్ 19 తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు
.