అనకాపల్లి గ్యాస్ బాధిత మహిళలను పరామర్శ కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు అనిత వెళ్ళ నివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు నోటీస్ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారు నేను ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకు ఉంది మీరు ఎలా అడ్డుకుంటారు గ్యాస్ లీకేజ్ ఘటన పరిశ్రమ ల నిర్లక్ష్యం.తమ పై పోలీసులు చాలా కేసులు పెట్టారు.
ప్రజల తరపున ఏ సమస్యలు అయ్యిన ప్రశ్నిస్తాం.పోలీసులు ఎన్ని కేసులు పెట్టిన భయపడే పరిస్థితి లేదు టీడీపీ పొలిట్ సభ్యురాలు అనిత.







