కొమురం భీముడో సాంగ్ ను అక్కడినుంచి తీసుకున్నా.. జక్కన్న షాకింగ్ కామెంట్స్!

ఆర్ఆర్ఆర్ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి కొమురం భీముడో సాంగ్ కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే.ఆ సాంగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

 Rajamouli Comments About Komuram Bheemudo Song Details Here Goes Viral , Rajamouli, Rrr , Jr Ntr , Ram Charan, Komuram Bheemudo Song, Break Heart-TeluguStop.com

సాంగ్ వల్లే తారక్ ఆస్కార్ కు నామినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.దర్శకునిగా రాజమౌళి స్థాయిని మరింత పెంచిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఒకటని చెప్పవచ్చు.

ఫుల్ రన్ లో ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.రాజమౌళి తాజాగా కొమురం భీముడో సాంగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Rajamouli Comments About Komuram Bheemudo Song Details Here Goes Viral , Rajamouli, Rrr , Jr Ntr , Ram Charan, Komuram Bheemudo Song, Break Heart-కొమురం భీముడో సాంగ్ ను అక్కడినుంచి తీసుకున్నా.. జక్కన్న షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతమైన సీన్లు ఉన్నాయని అయితే కొమురం భీముడో సాంగ్ సినిమాకు హైలెట్ గా ఇలిచిందని జక్కన్న అన్నారు.ఈ సాంగ్ లో తారక్, చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉందని ఆయన కామెంట్లు చేశారు.

కొమురం భీముడో పాటలో భీమ్ బ్రిటిష్ వాళ్ల ఎదుట భరతమాత ముద్దుబిడ్డగా మోకరిల్లని ధైర్యంతో ఉంటాడని రామ్ లక్ష్యం కొరకు మిత్రుడిని కఠినంగా శిక్షిస్తూ ఆవేదనతో నలిగిపోతూ ఉంటాడని ఆయన చెప్పుకొచ్చారు.బ్రేవ్ హార్ట్ మూవీ నుంచి ఈ సాంగ్ ను స్పూర్తి పొందానని జక్కన్న తెలిపారు.

మెల్ గిబ్సన్ డైరెక్షన్ లో తెరకెక్కిన బ్రేవ్ హార్ట్ మూవీ 1995 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Telugu Break Heart, Ekalavya, Jr Ntr, Rajamouli, Ram Charan-Movie

బ్రేవ్ హార్ట్ క్లైమాక్స్ ను చూసి కొమురం భీముడో సాంగ్ ను షూట్ చేశానని సినిమాలో నేను ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు లను రామ్, భీమ్ పాత్రలలో చూశానని రాజమౌళి చెప్పుకొచ్చారు.రాజమౌళి తన సినిమాలలో కొన్ని సన్నివేశాలు ఇతర సినిమాలలోని సన్నివేశాలకు స్పూర్తి అని డైరెక్ట్ గానే చెబుతుండటం గమనార్హం.జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube