చిరు వ్యాపారులకు రైన్ కోట్స్ అందజేత

చిరు వ్యాపారులకు వర్షాకాలం సందర్భంగా రైన్ కోర్టు దుస్తులను( Rain Coats ) శనివారం గోదావరి అర్బన్ బ్యాంకు యాజమాన్యం అందజేశారు.

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో గోదావరి అర్బన్ బ్యాంక్ పదవ వార్షికోత్సవం( Godavari Urban Bank Anniversary ) సందర్భంగా చిరు వ్యాపారులకు అవసర నిమిత్తం రైన్ కోట్స్ దుస్తులను అందజేశారు.

దుస్తులు అందుకున్న చిరు వ్యాపారులు బ్యాంకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ నారాయణరెడ్డి, డైరెక్టర్లు సురభి ధర్మారావు, వనం రమేష్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News