మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది..!!

ఉత్తర భారత దేశంలో భారీగా వర్షాలు( Rains ) పడుతున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో( Delhi ) 45 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో అక్కడ యమునా నది పొంగిపొర్లుతుంది.ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు.

పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది.ఎక్కడికి అక్కడ జనం జీవనం స్తంభించింది.

ఢిల్లీలో మాత్రమే కాదు మధ్యప్రదేశ్.ఇంకా పలు రాష్ట్రాలలో సైతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

అయితే ఈ వర్షాలు దాటికి ఏకంగా రైల్వే ట్రాక్( Railway Track ) కొట్టుకుపోయింది.మధ్య ప్రదేశ్ రాష్ట్రం( Madhya Pradesh ) ఖండ్వా జిల్లాలో వర్షానికి నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.ఏకంగా చీలిపోయి.

రాళ్ళకి పట్టాలను ఫిక్స్ చేసిన.కొంత భాగం పక్కకు ఒదిగిపోయింది.

వర్షాలకి ఈ రకంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోవటం పట్ల విమర్శలు వస్తున్నాయి.దేశంలో ఇప్పటికే పలు రైల్వే ప్రమాదాలు జరిగాయి.

ఈ క్రమంలో కూడా ప్రభుత్వాలు మేలుకొని సరైన విధానాలు రైల్వేలో పాటించకపోతే ప్రజల ప్రాణాలకే ముప్పు అని ఈ రైల్వే ట్రాక్ ఒదిగిపోవటం వార్తపై నేటిజన్స్ మండిపడుతున్నారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు