పుష్ప ది రూల్ ట్రైలర్ విషయంలో దేవర స్ట్రాటజీ.. ఆ తేదీన రిలీజ్ కానుందా?

పుష్ప ది రైజ్ (Pushpa The Rise)మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పుష్ప ది రూల్ మూవీపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

పుష్ప ది రూల్ ట్రైలర్(pushpa the rule) నవంబర్ నెల 17వ తేదీన సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల కానుంది.

ఈ ట్రైలర్ కోసం అల్లు అర్జున్(allu arjun) ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.పాట్నాలో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.

దేవర(Devara) సినిమా ట్రైలర్ ను సైతం సినిమా రిలీజ్ కు సరిగ్గా రెండు వారాల ముందు రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.పుష్ప ది రూల్ ట్రైలర్ (Pushpa The Rule trailer)విషయంలో దేవర స్ట్రాటజీ ఎంతమేర వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది.

పుష్ప ది రూల్ మూవీ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.పుష్ప ది రూల్ మూవీ బిజినెస్ విషయంలో ఈ సినిమా మేకర్స్ సంతోషంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

Pushpa The Rule Movie Trailer Strategy Details Inside Goes Viral In Social Media
Advertisement
Pushpa The Rule Movie Trailer Strategy Details Inside Goes Viral In Social Media

పుష్ప ది రూల్ మూవీలో ఎన్నో ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.పుష్ప ది రూల్ సినిమా (Pushpa The Rule Movie)ఇతర భాషల్లో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటామో చూడాల్సి ఉంది.పుష్ప ది రూల్ మూవీ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సులువుగా సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Pushpa The Rule Movie Trailer Strategy Details Inside Goes Viral In Social Media

పుష్ప ది రూల్ సినిమా ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రీ పోన్ కావడం కూడా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నాలుగు వారాల పాటు ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ అయితే లేదనే చెప్పాలి.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు