తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...

ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది.

ఎందుకంటే మన హీరోలు చేస్తున్న ప్రతి సినిమా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఆకట్టుకుంటున్నాయి.

మరి ఇలాంటి సందర్భంలోనే పూరి జగన్నాధ్( Puri Jagannadh ) లాంటి దర్శకుడు సైతం ఒకప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లను టాప్ హీరోలుగా చెప్పుకుంటూ ఉంటాం.

Puri Jagannath Is Doing A Multi-starrer Film With His Son And Another Young Hero

ఇక వీళ్ళ అందరితో కూడా పూరి జగన్నాధ్ దాదాపు రెండు సినిమాలు చేయడం విశేషం.మరి ఇలాంటి సందర్భంలో ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏలిన పూరి జగన్నాధ్ ఇప్పుడు ఎందుకు డౌన్ అయిపోయాడు.ఇక ఇప్పుడు ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులు సైతం భయపడిపోయే రేంజ్ కు ఆయన మార్కెట్ అనేది పడిపోయింది.

ఇక వరుసగా లైగర్,( Liger ) డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) రెండు సినిమాలతో ప్లాపు లను మూటగట్టుకున్న ఆయన మరోసారి భారీ విజయాన్ని సాధించడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు.ఇక ఇప్పుడు తన కొడుకుతోనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement
Puri Jagannath Is Doing A Multi-starrer Film With His Son And Another Young Hero

మరి తన కొడుకును హీరోగా పెట్టి తీస్తే ఎవరు చూస్తారు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నప్పటికి తన కొడుకుతో పాటు ఈ సినిమాలో మరొక యంగ్ హీరో కూడా ఉండబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Puri Jagannath Is Doing A Multi-starrer Film With His Son And Another Young Hero

అంటే మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.మరి ఆ హీరో ఎవరు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక మొత్తానికైతే తన కొడుకును స్టార్ హీరోగా మార్చాలంటే పూరీ సూపర్ ఆక్సస్ అందుకోవాలి.

ఇక ఒకప్పుడు మిగతా హీరోలందరూ స్టార్లుగా మారాలంటే పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయాల్సిందే అని అప్పుడున్న హీరోలందరూ ఫిక్స్ అయిపోయేవారు.మరి ఇప్పుడు కూడా అలాంటి రోజులు రావాలంటే ఆయన భారీ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది.

వెంకీ అట్లూరి బాటలోనే నడుస్తున్న అజయ్ భూపతి...
Advertisement

తాజా వార్తలు