రాజమౌళి కలెక్షన్ల రికార్డులకు దగ్గరగా గుంటూరు కారం.. నిర్మాత కాన్ఫిడెన్స్ కు షాకవ్వాల్సిందే!

గుంటూరు కారం సినిమా( Guntur Karam movie ) రిలీజ్ కు మరో 11 రోజుల సమయం మాత్రమే ఉంది.

తాజాగా విడుదలైన కుర్చీ మడతబెట్టి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) మరో హీరోయిన్ గా నటిస్తున్నా ఆమె సాంగ్స్ లో కనిపించకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.అయితే నిర్మాత నాగవంశీ మాత్రం గుంటూరు కారం మూవీ స్పెషల్ గా ఉండబోతుందని చెబుతున్నారు.

దాదాపుగా అన్ని సెంటర్లలో రాజమౌళి( Rajamouli ) గారి సినిమాల కలెక్షన్లకు దగ్గరలో ఉన్నామని అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ సమయంలో ఇలానే చెప్పానని దాదాపుగా అన్ని సెంటర్లలో రాజమౌళి సినిమాల కలెక్షన్ల స్థాయిలో గుంటూరు కారం సినిమా కలెక్షన్లు ఉండనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.నాగవంశీ చేసిన పోస్ట్ కు ఇప్పటివరకు 7900కు పైగా లైక్స్ రావడం గమనార్హం.

రాజమౌళి సినిమాల స్థాయిలో గుంటూరు కారంకు నిజంగానే కలెక్షన్లు వస్తాయో లేదో చూడాలి.త్రివిక్రమ్ రేంజ్ ను తర్వాత ప్రాజెక్ట్ లు పెంచడం మరింత గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.గుంటూరు కారం సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే బిజినెస్ జరిగింది.

Advertisement

గుంటూరు కారం సినిమా తెలుగు వెర్షన్ మాత్రమే విడుదలవుతున్నా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాయి.మహేష్ బాబు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.మహేష్ బాబు రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు