చిన్నజీయర్ బ్లాక్ టికెట్లు అమ్మేవాడు.. నిర్మాత అశ్వినీదత్ కామెంట్స్ వైరల్!

తెలుగువారికీ చిన్న జీయర్ స్వామి సుపరిచితమే.

చిన్న జీయర్ స్వామి గిరిజనుల ఆరాధ్య దైవాలు, అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాలకు ప్రతీకలు అయిన సమ్మక్క-సారలమ్మ లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

ప్రస్తుతం ఇది చిలికిచిలికి గాలివానలా మారుతోంది.చిన్న జీయర్ స్వామి పై ఆదివాసీ గిరిజన సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

సమ్మక్క సారలమ్మ జాతరను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను చిన్న జీయర్ స్వామి వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘాలు ఆందోళన బాటపడుతున్నాయి.

గతంలో చిన్న జీయర్ స్వామి సమ్మక్క సారలమ్మ జాతర వ్యాపారం అయిపోయింది అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం వేయడంతో పాటు అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, సమ్మక్క సారక్క జాతరను వ్యాపార కోణంలో చూస్తున్నారు అంటూ ఆదివాసీ గిరిజన సంఘాలు అందరూ ఒక్కటై చిన్న జీయర్ స్వామి ఫై నిరసన బాట పట్టారు.అయితే ఈ వివాదం కాస్త చిలికిచిలికి గాలివానగా మారడంతో ఈ విషయంపై ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ చిన్న జీయర్ స్వామి పై ఒక రేంజ్ లో ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు.

Advertisement

చిన్న జీయర్ ని వాడు వీడు అంటూ చరిత్ర మొత్తాన్ని బయటపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే వాడు పెద్ద ఎదవ.వాడి గురించి సూటిగా చెప్తున్నా వాడు ఒకప్పుడు బ్లాక్ టికెట్లు కూడా అమ్మాడు అన్న అభియోగం కూడా వీటిపై ఉంది.అలాగే వాడు ఎన్నో అరాచకాలు చేశాడు.

అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయినాసరే అతని దగ్గరకు తీసుకు వెళ్ళాలి అని ఎంతో మంది ఎమ్మెల్సీలు ట్రై చేసినప్పటికీ చంద్రబాబు ఒకటే అన్నారు, మనం ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇలాంటి వాడి దగ్గరకు వెళ్లి మనం సేవ చేయడం ఏంటి అన్నాడు అలాంటి ఒక వెధవన్నర వెధవ చిన్న జీయర్ స్వామి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అశ్వనీదత్.

Advertisement

తాజా వార్తలు