రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada ) పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ( Prajapita Brahmakumari Ishwariya ) వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన త్రిమూర్తి శివ జయంతి(శివరాత్రి) మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు.
స్వామి వారి కృప,కరుణ,ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు.శివరాత్రి ( Maha Shivratri ) ఉత్సవాల్లో భాగంగా శివ జయంతిని రోజులుగా జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తుందన్నారు.
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం వారు చేస్తున్న శాంతి బోధనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు.జ్ఞాన సూర్యుడైన శివ పరమాత్మ వర్తమాన సమయంలో ఈ సృష్టిపై అవతరించి మానవులలో అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నారని అన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy