తెలంగాణ మంత్రి గంగులకు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు వస్తారా అని ఛాలెంజ్ చేశారు.
మీరు చెప్పే కొనుగోలు కేంద్రాల దగ్గరకే వెళ్దామన్న పొన్నం తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని తెలిపారు.రైతులు ఓ పక్క ఏడుస్తుంటే మీ అనుచరులు డాన్సులు చేస్తున్నారని మండిపడ్డారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy