పవన్ కళ్యాణ్ కి పోలీసులు 41A నోటీసులు

నిన్న విశాఖపట్నం కి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ సమావేశానికి విచ్చేయగా , నేడు జనసేన జనవాణి కార్యక్రమానికి జనసేన అధినేత శ్రీకారం చుట్టుగా.

నిన్న జరిగిన అల్లర్లు దృష్టిలో పెట్టుకొని నిన్న పోలీసులు జనసేన కార్యకర్తలను అరెస్టు చేయగా.

తాజాగా నేడు మళ్లీ పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన ముఖ్య నేతలకు కూడా పోలీసు వారు 41A  నోటీసులు పంపించారు.నేటి సాయంత్రం నాలుగు గంటల లోగా నగరం నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.

జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు తీరుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

తాజా వార్తలు