పోలీసులు వైసీపీకి తొత్తులుగా పని చేస్తున్నారు.. అచ్చెన్నాయుడు

ఏపీ పోలీసులపై టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కొంతమంది పోలీసులు అధికార పార్టీ వైసీపీకి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు.

న్యాయం చేయాలన్నందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారిని రాజమండ్రి బొమ్మూరు పోలీసులు కొట్టడం దారుణమని తెలిపారు.వ్యాపారిని వేధించిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా అనంతపురం జిల్లా కూడేరులో అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తను వెంటనే విడుదల చేయాలని తెలిపారు.పోలీసులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

Latest Latest News - Telugu News