అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ త్రాగకూడదా.. తాగితే ఏమవుతుందో తెలుసా..!

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు నిద్ర లేవగానే సేవించి ముఖ్యమైన పానీయాలలో కాఫీ( Coffee ) ఒకటి.

చాలా మంది ప్రజలకు కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుందని చెబుతూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే కాఫీ తాగడం వల్ల రక్తపోటు( blood pressure ) పెరుగుతుందని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.కాఫీ తాగిన వెంటనే రక్తపోటులో తాత్కాలిక పెరుగుదల ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు కాఫీ తాగే అలవాటు ఉంటే శరీరంలో రక్తపోటు హెచ్చుతగ్గులు ఉంటాయి.ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.

అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ ఎక్కువగా తాగడం అసలు మంచిది కాదు.దీంతో రక్తపోటు సమస్య ఇంకా పెరుగుతుంది.

Advertisement

అధిక రక్తపోటు ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.కాబట్టి మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే కాఫీ కి దూరంగా ఉండటమే మంచిది.

అధిక రక్తపోటు ఉన్నవారు కొన్ని సమయాల్లో కాఫీ అసలు తాగకూడదు.వ్యాయామం, బరువు ఎత్తడం( Exercise and weight lifting ) లేదా ఇతర శరీరక శ్రమ చేసే ముందు కాఫీ తాగకూడదు.

ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు రక్త పోటు పెరుగుతుంది.అధిక రక్తపోటు ఉన్న వారికి కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటే నెమ్మదిగా తగ్గించుకోవడమే మంచిది.అధిక రక్తపోటు ఉన్నవారు పాలు తాగడం( drinking milk ) ఎంతో మంచిది.

ఇందులో పొటాషియం,కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల అధిక రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.కాఫీకి బదులుగా పాలు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

అధిక రక్తపోటు ఉన్నవారు టమాటో రసం తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గినట్లు కొన్ని అధ్యయనాలు తెలిసింది.40 సంవత్సరాల వయస్సు తర్వాత రక్తపోటు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది.మీకు రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగడం ఎంతో మంచిది.

Advertisement

అంతే కాకుండా ప్రతి రోజు దానిమ్మ రసం త్రాగడం వల్ల కూడా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

తాజా వార్తలు