పవన్ యాత్ర అట్టర్ ఫ్లాప్.. మంత్రి వేణుగోపాల కృష్ణ

జనసేన అధినేత చేపట్టిన వారాహి విజయయాత్ర అట్టర్ ఫ్లాప్ అని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే పవన్ పని చేస్తున్నారని ఆరోపించారు.

బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు సుప్రీంకోర్టులో అడ్డుకున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు.ఎవరెన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

Latest Latest News - Telugu News