Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ గ్లిమ్స్ లో ఉన్న దమ్ము సినిమాలో కూడా ఉంటుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆయన చేసిన సినిమాలు ఆయన సృష్టించిన రికార్డులు ప్రేక్షకులందరికీ తెలుసు.

ఇక అలాంటి ఒక స్టార్ డమ్, చరిష్మా ఉన్న హీరో ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే సినిమా ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్నాడు.ఇక రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమాకి ఆయన డబ్బింగ్ చెప్పారు.

ఇక నిన్న ఆ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ ని కూడా వదిలారు.

ఇక దీంట్లో పొలిటికల్ హీట్ ను పెంచే డైలాగులను వాడుతూ గ్లిమ్స్ అద్భుతంగా కట్ చేశారు.ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈమధ్య చేసిన సినిమాల్లో పెద్దగా దమ్ము ఉండట్లేదు.అంటూ చాలా మంది విమర్శకులు సైతం అతన్ని విమర్శిస్తున్నారు.

Advertisement

మరి ఈ సినిమా కూడా అలాంటిదేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక గ్లిమ్స్( Glimpse ) వరకు ఒకే కానీ ఈ సినిమా ఎంతవరకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా కూడా గబ్బర్ సింగ్ లా ( Gabbar Singh ) ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక హరీష్ శంకర్( Harish Shankar ) డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆయన ఇంతకు ముందే పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ని ఇచ్చారు.

ఈ సినిమాలో ఏమాత్రం కొంచెం కథ ఉన్నా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబో మరోసారి బ్లాస్ట్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కనక ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టైతే హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్ అవుతాడు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

ఇక ఎలక్షన్స్ ముగిసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశ్యం లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు