బాలయ్యను ఫాలో అయిన పవన్ కళ్యాణ్.. ఏ విషయంలో అంటే?

టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నాడు.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ సినిమా పవన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీ లో ఉంది.ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు.

ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ చేసే వర్క్ ఔట్ అంతా ఇంతా కాదు.ఇందులో మరో హీరో రానా విలన్ పాత్రలో నటించనున్నారు.

ఇక పవన్ నటిస్తున్న మరో సినిమా వకీల్ సాబ్.ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.

Advertisement

ఇదిలా ఉంటే మరో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బాలయ్యను తొలిసారిగా అలా ఫాలో అవుతున్నాడట.

మామూలుగా బాలకృష్ణ సినిమాలలో ఎక్కువ యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలే ఉంటాయి. ఫైట్స్, డైలాగ్స్ వంటివి బాలకృష్ణ సినిమాలలో మామూలే.ఇక తొడ కొట్టడంలో, మీసం తిప్పడం లో బాలకృష్ణ కే సెట్ అవుతుందని చెప్పవచ్చు.

ఎందుకంటే తొడగొట్టడం అంటే బాలయ్యనే గుర్తొస్తాడు.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య లాగా తొడగొట్టడం చేయనున్నాడట.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అంతేకాకుండా మీసం తిప్పుతూ ఉండే సన్నివేశాన్ని కూడా చేయనున్నట్లు తెలుస్తుంది.ఈ సన్నివేశాలు పవన్ కళ్యాణ్ కి తొలిసారిగా కాగా.

Advertisement

మరింత హైలెట్ గా ఈ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నాడు క్రిష్.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ తో పాటు టీజర్ కూడా శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయనున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు