రామకార్యం అంటే రాజ్యకార్యం.. ప్రజాకార్యం..: పవన్ కల్యాణ్

అయోధ్య రామమందిరంలో( Ayodhya Ram Mandir ) బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) హాజరయ్యారు.

సంప్రదాయ దుస్తులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయోధ్య రామమందిరం ఎదుట జనసేనాని పవన్ ఓ సెల్ఫీ ( Selfie ) తీసుకున్నారు.

అనంతరం ఆ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.ఈ సందర్భంగానే రామ కార్యం అంటే రాజ్య కార్యం, ప్రజా కార్యం . జై శ్రీరామ్ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు