పవన్ పొలిటీషియన్ కాదు పెయిడ్ ఆర్టిస్ట్..: సజ్జల

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.పవన్ పొలిటీషియన్ కాదన్న ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు.

చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ను పవన్ చదువుతారని తెలిపారు.చంద్రబాబును సీఎంను చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబుకు ప్రజా సమస్యలే పట్టవన్నారు.టీడీపీ, జనసేనకు సురక్ష కార్యక్రమమే నచ్చదని మండిపడ్డారు.

దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి ఏపీలో జరుగుతోందని తెలిపారు.

Advertisement
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు