ఏపీ ఆలయాలపై దాడుల్లో పాస్టర్ అరెస్టు

ఏపీలో వరస గా ఆలయాలపై దాడులు, విగ్రహాల ద్వంసంకు, పాల్పడిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం ను సీరియస్ గా తీసుకుంది.విగ్రహాల దాడులకు పాల్పడిన వారిని పట్టుకొని కట్టినంగా శిక్షిస్తాం అని తెలిపింది.

ఏపీలోని ఆలయాలను తిరిగి నిర్మిస్తాం అని చెప్పింది.

ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన కూడా చేశాడు.ఆలయాలపై దాడుల విషయంపై పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి హస్తమున్నట్లుగా భావిస్తూ గత రాత్రి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.అలాగే ఆయన బ్యాంక్ అక్కౌంట్స్ ను సీజ్ చేశారు.

Advertisement

క్రీస్తు గ్రామాలను నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకొని ఈలంటి దాడులు చేస్తున్నాడని సమాచారం ఆయనపై 153ఏ, 153బి, 1సి, 505, 295ఏ, 124ఏ, 115 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.అమెరికాలోని ఓ దాత సహాయంతో ఆయన ఈ పని చేస్తున్నట్లుగా తెలిసింది.

ప్రవీణ్ ట్విట్టర్ ను అధికారులు పరిశీలించిన నేపథ్యంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.మొత్తం తమ గ్రూప్ లో 3642 మంది పాస్టర్స్ ఉన్నారని 699 క్రీస్తు గ్రామాలను పూర్తిచేశామని మరో నెల రోజుల్లో 700 గ్రామాలు పూర్తి అవ్వుతాయని ప్రవీణ్ వెల్లడించాడు.

ఈ విషయంపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు