హైదరాబాద్‎లో మరోసారి వీధి కుక్కల బీభత్సం

హైదరాబాద్ నగరంలో మరోసారి వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి.నాచారంలో ఓ బాలుడిపై దాడికి ప్రయత్నించాయి.

అయితే కుక్కల దాడి నుంచి బాలుడు తప్పించుకున్నాడు.దీంతో పెను ప్రమాదం తప్పింది.

దాడి నేపథ్యంలో బాలునికి స్వల్ప గాయాలు అయ్యాయి.మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కుక్కల బెడద నేపథ్యంలో నియంత్రణకు అధికారులు ఓ వైపు చర్యలు చేపట్టినా.మరోవైపు కుక్కల దాడులు జరుగుతుండటంతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు