హైదరాబాద్ లో మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ నగరంలో( Hyderabad ) ఫుడ్ సేఫ్టీ అధికారులు( Food Safety Officials ) మరోసారి తనిఖీలు నిర్వహించారు.

ఈ మేరకు సోమాజిగూడలోని( Somajiguda ) కేఎఫ్సీ, రెస్టోబార్ మరియు కృతుంగా రెస్టారెంట్లలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

‍ ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించిన సర్టిఫికేట్ ను కేఎఫ్సీ రెస్టారెంట్ లో( KFC Restaurant ) డిస్ ప్లే చేయకపోవడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారని సమాచారం.అదేవిధంగా కృతుంగా రెస్టారెంట్ లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబుల్స్ లేని పలు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సరైన సేఫ్టీ పద్ధతులను పాటించడం లేదని అధికారులు గుర్తించారు.అనంతరం కాలం చెల్లిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏపీకి అమరావతి రాజధాని మాత్రమే కాదు అంటూ చంద్రబాబు సంచలన పోస్ట్..!!
Advertisement

తాజా వార్తలు