అరెస్ట్ కు వారంట్ అవసరం లేదు.. సీపీ రంగనాథ్

పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్ ఉన్నారని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.

ప్రశాంత్ కు, బండి సంజయ్ కు మధ్య వాట్సాప్ చాట్ ఉందని పేర్కొన్నారు.

ప్రశాంత్ చాలా మందికి పేపర్ ఫార్వర్డ్ చేశాడని, యెసేజ్ షేర్ చేసినందుకు కేసు పెట్టలేదని సీపీ రంగనాథ్ వెల్లడించారు.కమలాపూర్ నుంచే ఎగ్జామ్ పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయని ప్రశ్నించారు.

ఈ క్రమంలో వాట్సాప్ డేటా, కాల్ డేటా అనాలసిస్ చేయాలని చెప్పారు.పేపర్ లీక్ పక్కా పథకం ప్రకారమే జరుగుతోందని వెల్లడించారు.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?
Advertisement

తాజా వార్తలు