ఈ ఒక్క విషయంలో రజనీకాంత్ ని బీట్ చేసే హీరో ఇండస్ట్రీలోనే లేడు

మామూలుగా ఒక హీరో అంటే ఎలా ఉండాలి ఫుల్ స్టైల్ లుక్కుతో మంది మార్బలంతో అతని వెనక పదిమంది సెక్యూరిటీ గార్డ్స్ తో హడావిడిగా ఉండాలి.

కానీ ఇదంతా పాత పద్ధతి.

ఇవన్ని పక్కన పెట్టి సాధారణ స్థాయిలో ఉండాలని హీరోలంతా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అనుకుంటున్నారు.అలాగే స్టార్ హీరోగా సౌత్ ఇండియాలోనే ఒక వెలుగు వెలుగుతున్న రజనీకాంత్( Rajinikanth ) కూడా ఇందుకు మినహాయింపు కాదు.

ఆయన ఒకప్పుడు స్టైల్ కి కేరాఫ్ అడ్రస్.రజిని అంటే కోలీవుడ్ లోనే ఒక దడ.కానీ ఆయన సింప్లిసిటీకి మారుపేరుగా మారిపోయారు.ఇంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వాన్ని అలవర్చుకున్నారు.

ఇందుకు ఆయన జీవితంలోని కొన్ని ఉదాహరణలు తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది ఆయన సింప్లిసిటీ ఏ రేంజ్ లో ఉంటుందో.

Advertisement

దళపతి సినిమా( Dalapathi ) సమయంలో అరవింద స్వామి అప్పుడప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.ఆ సమయానికి రజనీకాంత్ పెద్ద స్టార్ హీరో అయితే అనుకోకుండా రజిని రూంలోకి వచ్చి అరవింద్ స్వామి( Aravind Swamy ) తన గది అనుకొని బెడ్ పై నిద్రపోయాడు అయితే ఆ తర్వాత వచ్చిన రజినీకాంత్ చూసి ఎవరు లేపొద్దు అని చెప్పి నేలపై పడుకున్నాడు.ఆ తర్వాత అరవింద్ స్వామి అతనికి క్షమాపణ చెప్పబోయిన చిరునవ్వు నవ్వి వద్దు అన్నాడు.

అలాగే మరొక సమయంలో ఆయన తీర్థయాత్రలో ఉన్నారు.ఇలాంటి మేకప్ లేకుండా నెరిసిన జుట్టుతో మిడిల్ క్లాస్ మనిషి కన్నా కూడా తక్కువగా కనిపించారు.

అక్కడే ఉన్న ఒక మహిళ అతడు బిచ్చగాడు అనుకోని 10 రూపాయల నోటు చేతిలో పెట్టి వెళ్లిపోయారట.

ఆ తర్వాత ఆయన కారు ఎక్కుతున్న సందర్భంలో రజనీకాంత్ ని గుర్తుపట్టి ఆ మహిళ వచ్చి క్షమాపణ చెప్పిన పర్వాలేదు అంటూ దండం పెట్టి వెళ్లిపోయారట.తన ఇద్దరు కూతుళ్లు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చినా కూడా ఏ రోజు ప్రచారం చేయాలని రజనీకాంత్ అనుకోలేదు.తమ పిల్లలు పెద్ద స్థాయికి వెళ్లాలని తన వెనుక అండగా రజనీ ఉండి ప్రచారం చేయాలని పబ్లిసిటీ( Publicity ) దక్కాలని కోరుకోలేదు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

వారి కష్టం పైనే వారు ఎదగాలని అనుకున్నాడు.పైగా ఈరోజు ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయాల్లో వేలు కూడా పెట్టలేదట.ఫ్రమ్ బస్ కండక్టర్ టు సూపర్ స్టార్( From Bus Conductor to Super Star ) అనే పేరుతో ఆయన జీవిత కథ పుస్తకాల్లో పాఠ్యాంశంగా అచ్చయింది.

Advertisement

ఇంతకన్నా ఒక సింప్లిసిటీకి మారుపేరు ఉంటుందా అదే రజనీకాంత్.

తాజా వార్తలు