చాలావరకు ఆహారపధార్థాలను వేడిగా ఉన్నప్పుడు తినటంలో ఉన్న మజా వేరు.మరి చల్లబడ్డాక మళ్ళీ దాన్నే తినాలంటే ఎలా? ఇలాంటి చిక్కుముడికే మనవాళ్ళు మళ్ళీ వేడిచేయడం అనే ఉపయాన్ని కనిపెట్టారు.
కాని ఆహార పదార్థాలను రెండొవసారి ఉడకబెట్టకూడదని అంటారు.
మరీ ముఖ్యంగా ఈ క్రింది ఆహార పదార్థాలను రెండొవసారి అస్సలు ఉడకబెట్టొద్దు.* పాలకూర మామూలుగా ఒకసారి ఉడకబెట్టి తింటే ఎంత ఆరోగ్యకరమో, రెండొవసారి ఉడకబెట్టి తింటే అంతకంటే ఎక్కువ ప్రమాదకరం.
క్యాన్సర్ సెల్స్ పెరిగేందుకు కూడా తిరిగి వేడి చేసిన పాలకూర కారణం కావచ్చు.* చికెన్ లో లభించే ప్రోటీన్లు మనకు ఎంత మేలు చేస్తాయో చెప్పనవసరం లేదు.
కాని తిరిగి వేడి చేయడం ద్వారా ఆ ప్రోటిన్లు తమ సారాన్ని కోల్పోయి, జీర్ణ సమస్యలు తీసుకొస్తాయి.* గుడ్లను కూడా ఒకేసారి ఉడకబెట్టుకోని తినాలు.వాటిని మరోసారి వేడిచేయడం ఏమాత్రం మంచిది కాదు.
అలా కాకుండా ఫ్రై చేసుకున్నా సరే, మళ్ళీ వేడి చేయకూడదు.* ఆలుగడ్డని మళ్ళీ వేడి చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రింట్స్ అన్ని వెళ్ళిపోతాయి.
దాంతో మీరు బరువు పెరగటానికి కాలరీలు తప్ప ఇంకేమి తీసుకున్న లెక్కలోకి రాదు.మళ్ళీ వేడి చేసిన ఆలుగడ్డలు హానికరం.
* మష్రూమ్స్ ని కూడా మాటిమాటికి వేడి చేయకూడదు.ఇలా చేస్తే అజీర్ణ సమస్యలే కాదు, గుండె సంబంధిత వ్యాధుల కూడా వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy