నారాయణఖేడ్ ఫుడ్ పాయిజన్ ఘటనపై సిబ్బందిపై వేటు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో సిబ్బందిపై వేటు పడింది.మొత్తం ఐదుగురు హాస్టల్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు.

 Narayankhed Food Poisoning Incident Against Staff-TeluguStop.com

ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పెషల్ ఆఫీసర్లతో విచారణ చేపట్టారు.ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని డీఈవో తెలిపారు.

అయితే, నారాయణఖేడ్ లో ఫుడ్ పాయిజన్ సుమారు 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube