నారాయణఖేడ్ ఫుడ్ పాయిజన్ ఘటనపై సిబ్బందిపై వేటు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో సిబ్బందిపై వేటు పడింది.

మొత్తం ఐదుగురు హాస్టల్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు.

ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పెషల్ ఆఫీసర్లతో విచారణ చేపట్టారు.ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని డీఈవో తెలిపారు.

అయితే, నారాయణఖేడ్ లో ఫుడ్ పాయిజన్ సుమారు 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

మురారి సినిమా రీ రిలీజ్ మీద భారీగా పెరుగుతున్న హైప్…కారణం ఏంటి..?