నాన్నకు ప్రేమతో 5 రోజుల కలెక్షన్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో మోస్తారు కలెక్షన్లతో ముందుకు సాగుతోంది.

ఓవర్సీస్ లో ఇప్పటికే లాభాల బాట పట్టగా, మిగితా ఏరియాల్లో లాభాలు రావాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి.

అయిదు రోజుల వీకెండ్ , అన్ని సెలవులే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల మార్కు దగ్గరికి చేరుకుంది ఈ చిత్రం.ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిగర్ 35 - 37 కోట్ల షేర్ మధ్య ఉంటుంది.

మొదటి అయిదు రోజుల కలెక్షన్లలో బాహుబలి,శ్రీమంతుడు,అత్తారింటికి దారేది తరువాత నాలుగోస్థానం నాన్నకు ప్రేమతోది.

  • నైజాం : 8.04 కోట్లు
  • వైజాగ్: 2.22 కోట్లు
  • ఈస్ట్ : 2.28 కోట్లు
  • వెస్ట్ : 1.96 కోట్లు
  • కృష్ణ : 1.82 కోట్లు
  • గుంటూరు : 2.59 కోట్లు
  • నెల్లూరు : 1.06 కోట్లు
  • సీడెడ్ : 4.75 కోట్లు
  • మొత్తం : 24.75 కోట్లు

  • .

    మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?
    Advertisement

    తాజా వార్తలు