వీఆర్ఏల టార్గెట్ గా మునుగోడు ఉపఎన్నిక..!

మునుగోడు ఉపఎన్నిక టార్గెట్ గా వీఆర్ఏలు ముందుకు వెళ్లనున్నారు.

గత 78 రోజులుగా తమ సమస్యలపై ఆందోళనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ సమస్యల పరిష్కారం కోసం బైపోల్ లో భారీగా నామినేషన్లు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వీఆర్ఏలు భారీగా తరలివస్తున్నారు.

దీనిలో భాగంగానే ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల మంది నామినేషన్లు వేస్తామని చెబుతున్నారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు