AP Municipal Teachers : ఏపీలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మున్సిపల్ టీచర్లు..!

ఏపీలో మున్సిపల్ టీచర్ల( AP Municipal Teachers ) వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు మున్సిపల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖ( School Education Department ) పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది.

మున్సిపల్ టీచర్ల సర్వీసును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో నగర పాలక, మున్సిపాలిటీ టీచర్ల బదిలీలు,( Transfers ) పదోన్నతులు( Promotions ) విద్యాశాఖ పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వేర్వేరు జీవోలు జారీ చేసింది.దీంతో ఇకపై జిల్లా యూనిట్ గా బదిలీలు, నియామకాలను పాఠశాల విద్యాశాఖే చేపట్టనుంది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు