హోటల్ లో పోలీసులకి అడ్డంగా దొరికిన హీరోయిన్..?

సినిమా( Movie ) అంటేనే ఓ రంగుల ప్రపంచం.వెండితెరపై హీరోయిన్ గా ఒకసారి కనిపిస్తే చాలు.

తమ లక్ బాగుంటే ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్లు అయిపోతారు.అలా సొసైటీలు మంచి పేరుతో పాటు డబ్బులు కూడా చాలా వస్తాయి.

అయితే కెరీర్ బాగాలేనప్పుడు కొందరు పక్కదారి పడుతున్నారు .ఇప్పటికే పలువురు హీరోయిన్స్ తప్పు దారిలో డబ్బు సంపాదిస్తూ అడ్డంగా దొరికిన సందర్భాలు ఉన్నాయి .సినీ రంగంలోకి వెళ్లిన వారికి హుందాగా, లగ్జరీగా బ్రతకాలని ఉంటుంది.ఆ కోరికలను తీర్చుకునేందుకు తమవంతు కస్టపడతారు .అదే సమయంలో కొందరు అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు అలవాటుపడుతున్నారు.వాటిలో ఒకటి వ్యాపారం.

ఈ దందాలో కాసుల వర్షం కురుస్తుంది.అందంగా ఉన్న అమ్మాయిలకు ఎరవేసి.

Advertisement

అలాంటి కూపంలోకి దింపేస్తున్నారు.వారిపై ధనాన్ని ఆర్జించి మేడలు కట్టుకుని దర్జాగా బ్రతుకుతున్నారు.

తాజాగా.ముంబై( Mumbai )లో ఓ చీకటి వ్యవహారం గుట్టురట్టయింది.

రాయల్ పామ్ హోటల్‌( Royal Farm Hotel )లో జరుగుతున్న బాగోతాన్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బట్టబయలు చేశారు .భోజ్ పురి హీరోయిన్ సహా.ముగ్గురు నటీమణులను అరెస్ట్ చేశారు.రాయల్ పామ్ హోటల్‌లో లో చీకటి బాగోతాయో జరుగుతున్నట్లు రహస్య సమాచారం రావడంతోఆ హోటల్ పై పోలీసులు దాడి చేశారు.

ఈ దాడుల్లో ముగ్గురు మోడల్స్ ను పోలీసులు రక్షించారు.ఈ దందాకోసం యువతులను ట్రాప్ చేస్తున్న 24 ఏళ్ల భోజ్‌పురి నటిని పోలీసులు అరెస్ట్ చేశారు.పట్టుబడిన మహిళ భోజ్‌పురి చిత్ర పరిశ్రమ( Bhojpuri Actress )తో సంబంధం కలిగి ఉంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

భోజ్‌పురి చిత్రం లైలా మజ్ను అలాగే ఓ వెబ్ సిరీస్ , భోజ్‌పురి కామెడీ ఎపిసోడ్ లో పని చేసిన నటీమణులు ఇందులో దొరికినట్టు తెలుస్తుంది .దీనిపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తన కధనాలు వెలువడుతున్నాయి .

Advertisement

తాజా వార్తలు