ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత...

ఈడీ ఆఫీస్ లోకి వెళ్లే ముందు మరోసారి రెండు కవర్లలో ఉన్న మొబైల్స్ ను మీడియాకు చూపించిన కవిత.మొబైల్ ఫోన్స్ ధ్వంసం చేసే ఆరోపణల నేపథ్యంలో పాత మొబైల్స్ ను విచారణకు తీసుకెళ్లిన కవిత.

రెండు సార్లు మీడియాకు చూపించిన మొబైల్ కవర్లు.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

తాజా వార్తలు