నారా లోకేశ్ పై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఫైర్

టీడీపీ నేత నారా లోకేశ్ పై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మండిపడ్డారు.లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.

లోకేశ్ కు తండ్రి సంస్కృతి, సంస్కారం నేర్పినట్లు లేరని విమర్శించారు.ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదులుకున్నట్లు చెప్పారు.

MLA Shilpa Chakrapani Reddy Fire On Nara Lokesh-నారా లోకేశ్

అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!
Advertisement

తాజా వార్తలు