నెల్లూరులో రాజకీయ వేడి రాజుకుంది.మరికాసేపటిలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆత్మీయ సమావేశం కానున్నారు.
ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆయన టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే అనిల్ కు ఈసారి ఎన్నికల్లో సీటు రాకుండా చేయాలని వేమిరెడ్డి ప్రభాకర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ అనిల్ వర్గీయులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అనిల్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy