ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీ

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.

ఇందులో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ ను కేటీఆర్ మంత్రుల బృందం కలిసింది.

ఈ క్రమంలోనే కంటోన్మెంట్ లో స్కైవేల నిర్మాణంపై రాజ్ నాథ్ తో చర్చించారు.అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకెళ్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఎదుగుతున్న రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కేంద్రానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు.హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు సున్నా అని వెల్లడించారు.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement