పవన్ వ్యాఖ్యలపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందన

పవన్ వ్యాఖ్యలపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు.సేవ చేయాలని ఉన్న వాళ్లు ఉన్మాద ప్రసంగాలు చేయరు అని అన్నారు.

పవన్ చెప్పులు చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.యువతను పెడదోవ పట్టించేలా పవన్ ప్రవర్తన ఉందని అన్నారు.

చెప్పులు చూపడానికి ఇది సినిమా కాదు అని తెలిపారు.అసహనంతో మాట్లాడుతున్న పవన్ ను రాజకీయ నేతగా ఎలా గుర్తిస్తారు అన్నారు.

పార్టీని నడపాలనుకునే వాళ్లు సిద్ధాంతపరంగా పోరాడాలని చెప్పారు.వంగవీటి రంగా హత్య కేసుతో సంబంధం ఉన్న వారితో పవన్ తిరుగుతున్నారని తెలిపారు.

Advertisement

ప్యాకేజీలో భాగంగానే పవన్ ను చంద్రబాబు కలిశారు అని అన్నారు.

ఏందిది.. ఈ బాలుడు 9/11 తీవ్రవాద దాడిలో మరణించి.. మళ్లీ పుట్టాడట..!
Advertisement

తాజా వార్తలు