చంద్రబాబు కొత్త ఆవతారం రాఖీ బాబా: మంత్రి కొట్టు సత్యనారాయణ

మంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్స్.చంద్రబాబు కొత్త ఆవతారం రాఖీ బాబా.

వీరి మానసిక స్థితిని చూసి ప్రజలు తరిమికొట్టాలనుకునే రోజులు రాబోతున్నాయి.

ప్రజలు సుఖసంతోషాలు చూడలేక చంద్రబాబు విషం కక్కుతున్నాడు.

చంద్రబాబు కింద పనిచేసే పవన్ రాజకీయంగా ఎలా పని చేస్తాడు?.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)
Advertisement

తాజా వార్తలు