ఈస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి జోగి రమేష్

ఈస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి జోగి రమేష్ క్రికెట్ ఆడుతూ సందడి చేసిన,ఎం ల్ సి రూహుళ్ల,,వైసీపీ తూర్పు ఇన్చార్ దేవినేని అవినాష్ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.

ఎల్.

సి మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైసీపీ నగర అధ్యక్షులు బొప్పన భావకుమార్ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు వారం రోజులు ముందుగానే తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్నాయి.మూడున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు పాదయాత్ర లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసిన ఘనత జగన్ సొంతం క్రీడాకారులు ని ప్రోత్సహించే విధంగా జగన్ పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించటం సంతోషకారం దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద టోర్నమెంట్ పండగ వాతావరణం లాగా సాగుతోంది యువతకు దేవినేని అవినాష్ ఎప్పుడు అండగా ఉంటాడు.

అవినాష్ ని శాసన సభ్యుడుగా గేలుపించుకోవాల్సిన ఆవశ్యకత తూర్పు నియోజకవర్గంలో ఉంది అందరితో కలిసి మెలిసి ఉండటం అవినాష్ నైజం అవినాష్ తన స్వశక్తి తో ఎదుగుతూ తండ్రి నెహ్రు గారి బాటలో వెళ్తూ ప్రజలకు అండగా ఉంటున్నారు.నెహ్రు ఆశయాలు నెరవేరుస్తూ మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు క్రికెట్ టోర్నమెంట్ లో క్రీడాకారులు అందరూ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నము జగన్ పుట్టినరోజు సందర్భంగా సేవ కార్యక్రమాలు చేయటానికి పార్టీ శ్రేణులు అందరూ ఎదురు చూస్తున్నారు.

దేవినేని అవినాష్ కామెంట్స్ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్నా ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చిన అతిధిలు అందరికి ధన్యవాదాలు టోర్నమెంట్ నిర్వహించటానికి చాలా మంది కష్టపడి పని చేసారు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి ఇవ్వటం జరుగుతుంది టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి టీమ్ కి క్రికెట్ కిట్ ఇవ్వటం జరుగుతుంది.క్రీడాకారులు ని ప్రోత్సహించాలన్న జగనన్న కోరిక మేరకు ఈ టోర్నమెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నాం శాప్ తరపున క్రీడాకారులుని ప్రోత్సహిస్తాం.

Advertisement
ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!

తాజా వార్తలు