త్వరలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాయం - మంత్రి జోగి రమేష్

కృష్ణాజిల్లా: సుప్రీం కోర్టు తీర్పు పై మంత్రి జోగి రమేష్ కామెంట్స్.

సిట్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టి వేయడంపై హవర్షం వ్యక్తం చేసిన మంత్రి రమేష్.

చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సీట్ ఏర్పాటు సుప్రీం చేసింది.త్వరలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాయం.

Minister Jogi Ramesh Comments On Supreme Court Judgement On Sit Investigation, M

తన బంధువులకు అనుచరులకు రాజధాని విషయంలో దాసిపెట్టినవన్నీ బయటికి వస్తాయి.సుప్రీంకోర్టు విచారణకు చేసుకోవచ్చని ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర మారిపోతుంది.

కుబేర పాన్ ఇండియాలో వర్కౌట్ అవుతుందా..?
Advertisement

తాజా వార్తలు