విద్యుత్ కొరత పై మంత్రి బాలినేని షాకింగ్ కామెంట్స్..!!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చైనా, లెవెన్ వంటి దేశాలు ఇప్పటికే అంధకారంలోకి వెళ్లిపోయాయి.

మహమ్మారి కరోనా కారణంగా బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీలు మూత పడిన నేపథ్యంలో తాజాగా ఇటీవల తెరుచుకోవడం తో ధరలు ఒక్కసారిగా పెంచడంతో.ఇంధన సంక్షోభం సమస్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్నాయి.

మన దేశంలో ఇంధన కొరత ఏర్పడటంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

.తాజా పరిస్థితిపై స్పందించారు.దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉందని స్పష్టం చేశారు.

Advertisement

చాలా రాష్ట్రాలలో విద్యుత్ కొరత ఉన్నాగాని ఏపీ లో నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు.బొగ్గు కొరత దృశ్య రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ఏర్పడిన కొరత.త్వరలోనే తొలగిపోతాయని స్పష్టం చేశారు.

ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం.కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు.

బహిరంగ మార్కెట్ లో.తక్కువ ధరకు విద్యుత్.అందుబాటులో ఉన్న సమయంలోనే కొనుగోలు చేస్తున్నామని అన్నారు.

బొగ్గు కొరత కారణంగా యూనిట్లను పూర్తిస్థాయిలో నడవలేని పరిస్థితి ఉన్న తరుణంలో ఇటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రాయలసీమ ధర్మల్ ప్లాంట్ లో.వార్షిక మరమ్మతులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే పక్క తెలంగాణ రాష్ట్రం లో బొగ్గు కొరత లేదని ఇటువంటి తరుణంలో బొగ్గు నిల్వలను ఏపీకి ఇవ్వటం లేదని బాలినేని అన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

మనం శ్రీశైలం లో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నం, ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని మనవి చేస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో కూడా వినండి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు