బీజేపి పార్టీకి మానకొండూర్​ బీజేపి నేత గడ్డం నాగరాజు రాజీనామా

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి గడ్డం నాగరాజు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

గడ్డం నాగరాజు చాలా సంవత్సరాలుగా బీజేపిలో కొనసాగుతున్నారు.

మానకొండూర్​ బీజేపి టికెట్​ ఆశీంచారు.తెలంగానాలో బీజేపి పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇష్టానుసారంగా.

ఎవరికి పడితే వారికి.సంబందం లేని నియోజకవర్గాల్లో కేటాయించడంతో .బీజేపి పార్టీలో గందరగోళం నెలకొంది.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News