ప్రభుత్వ పాఠశాలల పూర్తిస్థాయి అభివృద్ధి కి మన బస్తి - మన బడి....మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ప్రభుత్వ పాఠశాలల పూర్తిస్థాయి అభివృద్ధి కి మన బస్తి - మన బడి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ లోని రాజ్ భవన్ పాఠశాలలలో మన బస్తీ -మన బడి కార్యక్రమాన్ని mla దానం నాగేందర్ తో కలిసి ప్రారంభించిన మంత్రి తలసాని అమీర్ పేట లోని ధరం కరం రోడ్ లో గల ప్రభుత్వ పాఠశాలలో MLC వాణీదేవి తో కలిసి పనులు ప్రారంభించిన మంత్రి తలసాని హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేడు పనులు ప్రారంభం.

పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనేది ముఖ్యమంత్రి KCR లక్ష్యం మన బస్తీ -మన బడి క్రింద రాష్ట్రంలో 26,065 పాఠశాలల అభివృద్ధికి 7259 కోట్ల రూపాయల కేటాయింపు మొదటి విడతలో 9123 పాఠశాలల అభివృద్ధికి 3497 కోట్ల రూపాయలు మంజూరు ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతుల ప్రారంభం హైదరాబాద్ జిల్లాలో 690 పాఠశాలలకు మొదటి విడతలో 239 పాఠశాలల్లో అభివృద్ధి పనులు మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు.

తాజా వార్తలు