ఈ పిల్లి గోడ గడియారాన్ని చూసి ఎలా లొల్లి చేస్తుందో చూడండి..

పెంపుడు జంతువులను ప్రస్తుత రోజుల్లో చాలా మంది పెంచుకుంటున్నారు.అవి చేసే చేష్టలు మనకు అప్పుడప్పుడూ నవ్వును తెప్పిస్తుంటాయి.

పెంపుడు జంతువులు చేసే పనులు వాటిని పెంచుకుంటున్న యజమానులకే కాదు పక్కవారికి కూడా నవ్వును తెప్పిస్తాయి.అలాగే ఇక్కడ ఓ వైరల్ వీడియోలో కూడా ఓ పిల్లి చేస్తున్న చేష్టలను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఈ పిల్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మనం ఎటువంటి టెన్షన్లో ఉన్నా సరే పెంపుడు జంతువులు చేసే చేష్టలను చూస్తే మన మనసు కుదుటపడుతుంది.తెలిసీ తెలియని మనసుతో ఆ జంతువులు చేసే చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి.

Advertisement

వాటిని చూస్తూ మనం ఎంత టెన్షన్ అయినా సరే మర్చిపోవచ్చు.అలానే ఇక్కడి వీడియోలో కూడా ఓ పిల్లి చేసిన వింత చేష్ట చూసిన నెటిజన్లకు నవ్వును తెప్పిస్తుంది.

ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ వీడియోలో ఓ పిల్లి గోడ గడియారాన్ని చూసుకుంటూ ఉంటుంది.ఆ గోడ గడియారంలో సమయం కావడంతో గంట కొడుతుంది.

ఆ గంట కొట్టేటపుడు గోడ గడియారం లోలకం ఊగుతూ ఉంటుంది.ఆ లోలకం అచ్చంగా పిల్లి తోక మాదిరిగా ఉంటుంది.

అది చూసిన ఆ పిల్లి తన తోకను కూడా ఊపుతూ ఉంటుంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ పిల్లి చేష్టలను చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరూ చూసేయండి.ఎలా ఉందో కామెంట్ చేయండి.

Advertisement

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని అంటున్నారు.

కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

తాజా వార్తలు