'ఇమ్యూనిటీ'ని పెంచే ఊరగాయ.. ఏది అంటే?

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

అలాంటి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే శరీరంలో కావాల్సినంత శక్తి, ఇమ్మూనిటీ ఉండాలి.అప్పుడే కరోనాతో పోరాడగలం.

Lemon Pickle, Immunity Power, Corona Virus-ఇమ్యూనిటీ#8217;న�

ఇక ఈ నేపథ్యంలోనే కరోనా తో పోరాడే ఇమ్మూనిటీ ని ఓ ఊరగాయ ఇస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.ఆ ఊరగాయ ఏంటి అనుకుంటున్నారా.

అదేనండి.నిమ్మకాయ ఊరగాయ.

Advertisement

ఇది శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుందని.రోజుకో కప్పు అయినా ఈ ఊరగాయను తింటే మంచిదని పరిశోధకులు చెప్తున్నారు.

నిమ్మకాయ ఊరగాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇమ్మూనిటీ పెరగడమే కాకుండా జలుబును కూడా అంతం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.అంతేకాదు నిమ్మకాయలో ఉండే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఏది ఏమైనప్పటికి నిమ్మకాయ ఊరగాయతో కరోనా వైరస్ ను తరిమికొట్టచ్చు అని పరిశోధకులు చెప్తున్నారు.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు